ఉమ్మడి నల్గొండ జిల్లా TOP NEWS @12PM

✦ సెప్టెంబర్ 15న MGU స్నాతకోత్సవం
✦ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అసెంబ్లీలో మాట్లాడతాం: మంత్రి కోమటిరెడ్డి
✦ బుజిలాపురంలో వ్యవసాయ బావిలో దూకి వివాహిత మృతి
✦ సూర్యాపేటలో వడ్ల లారీ బోల్తా
✦ హుజూర్‌నగర్‌లో కుక్క దాడిలో చిన్నారికి గాయాలు