ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ కో-ఆర్డినేటర్‌గా నరేష్
KMR: ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ కో-ఆర్డినేటర్‌గా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామానికి చెందిన నరేష్ రాథోడ్ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియామక పత్రాన్ని అందజేశారు. జాతీయ కో-ఆర్డినేటర్‌గా నియమితులైన నరేష్‌ను ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా నాయకులు అభినందనలు తెలిపారు.