సర్పంచుల ముందస్తు అరెస్టు

SRCL: పెండింగ్ బిల్లులు చెల్లించకుండా తమను అరెస్టు చేయడం సరికాదని తాజా మాజీ సర్పంచుల జిల్లా అధ్యక్షుడు దుమ్ము అంజయ్య అన్నారు. శుక్రవారం ఆయనను చందుర్తి పోలీసులు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెండింగ్ బిల్లుల కోసం ఈరోజు హైదరాబాద్‌కు తమ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు వెళ్తుండగా అరెస్టు చేశారని తెలిపారు.