VIDEO: కోదాడలో ఆర్టీసీ సమ్మె.. స్తంభించిన రవాణా

VIDEO: కోదాడలో ఆర్టీసీ సమ్మె.. స్తంభించిన రవాణా

SRPT: కోదాడలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమైంది. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు పట్టుబడుతూ డిపో వద్ద ఆందోళన చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకోవడంతో బస్టాండ్‌కే బస్సులు పరిమితమయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.