VIDEO: కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి
JN: పాలకుర్తి (M) మొర్సుగడ్డ తండాకు చెందిన యాకూబ్ ఇంటిపై ఈనెల 19వ తేదీన సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు పడి ఇంట్లో మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న సామాగ్రి దగ్ధమైంది. ఈ మేరకు ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి ధైర్యం చెప్పి అండగా ఉంటామని చెప్పారు.