డిసెంబర్‌లో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్స్

డిసెంబర్‌లో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్స్

అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకర్షించేందుకు ముంబైల్ బ్రాండ్స్ సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో వినియోగదారుల ముందుకు 4 హ్యాండ్‌సెట్ మోడల్స్‌ను తీసుకురానున్నాయి.
✦ Vivo X300 Series - డిసెంబర్ 2న లాంచ్
✦ Redmi 15C 5G - DEC 3
✦ Realme P4x 5G - DEC 4
✦ OnePlus 15R - DEC 17న లాంచ్