అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు

అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు

అనకాపల్లి నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ సమన్వయకర్త పీలా గోవిందు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజలు నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.