డెంగ్యూ పై అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

డెంగ్యూ పై అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. డెంగ్యూ పై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బి బాలయ్య పాల్గొన్నారు.