REF రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గొల్ల ఉమాదేవి

REF రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గొల్ల ఉమాదేవి

ATP: ఏపీ రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అనంతపురానికి చెందిన గొల్ల ఉమాదేవి నియమితులయ్యారు. ఈ మేరకు REF రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రామచంద్ర, యూనియన్ సభ్యులతో కలిసి తీర్మానిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రిజర్వేషన్ ఉద్యోగుల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు.