క్రీడాకారులను సన్మానించిన కలెక్టర్

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను శనివారం రాత్రి కలెక్టర్ స్నేహ శబరీష్ అభినందించి సత్కరించారు. ఇటీవల వివిధ రాష్ట్రాలలో జరిగిన క్రీడల్లో హన్మకొండ జిల్లాకు చెందిన క్రీడాకారులు పోటీలలో రాణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి అశోక్ కుమార్ పాల్గొన్నారు