నెతన్యాహు మరో సంచలన వీడియో

నెతన్యాహు మరో సంచలన వీడియో

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెతన్యాహు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం, కలిసి గెలవడం అనే క్యాప్షన్‌తో ఒక కొత్త వీడియోను ఇజ్రాయెల్ విడుదల చేసింది. అందులో నెతన్యాహు ఆ దేశ పౌరులతో సంభాషిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ వీడియో కూడా ఏఐతో క్రియేట్ చేశారని.. ఆయన కదలికలు సహజంగా లేవని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.