ఎస్సీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం: ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎస్సీ వర్గానికి చెందిన 17 SHG మహిళలకు PMAJAY పథకం క్రింద రూ.21లక్షల రుణాన్ని మంజూరు చేశారు. APSC ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో మంగళవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కును అందించారు. ఎస్సీ కుటుంబాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.