'కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

'కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, IFTU ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రిటైరైనా, సర్వీసులో చనిపోయిన ఆప్కాస్ కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఆప్కాస్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.