'స్కూల్ వాహనాలు మంచి కండీషన్లో ఉంచుకోవాలి'

'స్కూల్ వాహనాలు మంచి కండీషన్లో ఉంచుకోవాలి'

KMM: విద్య సంస్థలు, పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులను రవాణా చేసే వాహనాలు మంచి కండిషన్లో ఉండాలని, వాహనాల నిర్వహణలో నియమ నిబంధనలు పాటించాలని పాఠశాలలకు నేలకొండపల్లి ఎస్ఐ సంతోశ్ సూచించారు. శనివారం పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. వాహనాల స్థితిగతులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు.