VIDEO: గుంటూరు నగరంలో భారీ వర్షం

GNTR: గుంటూరులో ఆదివారం వర్షం కురిసింది. ఉదయం ఉన్న ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించినప్పటికీ, వర్షం కారణంగా నగరంలో జనజీవనం స్తంభించింది. ఈ వర్షానికి నగరంలోని అనేక అపార్ట్‌మెంట్లలో నీరు పైకి వచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దీనిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉరుములతో కూడిన వర్షం పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.