'సమ్మర్ క్రికెట్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి'

'సమ్మర్ క్రికెట్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి'

MBNR: గ్రామీణ యువత సమ్మర్ క్రికెట్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ తెలిపారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని MDCA మైదానంలో అండర్-19, 23 విభాగంలో ఎంపికలు నిర్వహించారు. క్రికెట్ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు టోర్నమెంట్‌లో ప్రతిభ చాటాలన్నారు.