సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
HNK: దామెర, ఆత్మకూరు మండల కేంద్రాల్లో అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, పేద ప్రజలకు అండగా సీఎం సహాయనిధి పథకం నిలుస్తుందని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.