'రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి'

'రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి'

VZM: రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని మండల వ్యవసాయ అధికారి శ్రీలక్ష్మి సూచించారు. నెల్లిమర్ల మండలం ఎటిఅగ్రహారంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటలో సస్యరక్షణ కోసం రైతులకు వివరించారు. అధిక మొత్తంలో వాడడం వల్ల వచ్చే దుష్పరిణామాల గురించి వివరించారు.