కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జమ్మలమడుగులో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన DYFI నాయకులు
✦ జిల్లాలో ఇవాళ ప్రారంభంకానున్న ప్రత్యేక అధికారుల పాలన
✦ నందిలో ఘనంగా కొండ గంగమ్మ తల్లి మహోత్సవం
✦ బద్వేల్ మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసరుగా RDO చంద్రమోహన్ బాధ్యతలు స్వీకరణ