మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* బ్యాలెట్ల పంపిణీలో మార్గదర్శకాలు పాటించాలి: కలెక్టర్ విజియేందిర బోయి
* పోగమంచులో అతివేగం, ఓవర్ టేకింగ్‌ను నివారించాలి: SP జానకి
* దేవరకద్ర రథోత్సవంలో పాల్గొన్న MLA మధుసూదన్ రెడ్డి
* ఆడపిల్ల పుడితే రూ.10వేలు.. బాండ్ పేపర్ రాసిచ్చిన పగిడ్యాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి