మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు: ఎమ్మెల్యే

మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు: ఎమ్మెల్యే

WNP: కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ఓర్వలేని మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లు నమోదు చేయడాన్ని ఖండించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పిలుపుమేరకు ఖిల్లా ఘనపురంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.