సేంద్రీయ వ్యవసాయంలో గ్లోబర్ హబ్‌గా భారత్: మోదీ
దేశ ఆర్థిక వ్యవస్థలో కోయంబత్తూరు జౌళిపరిశ్రమ కీలకంగా ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ ప్రాంతానికి చెందిన సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఉన్నారని గుర్తు చేశారు. వ్యవసాయం తన మనసుకు ఎంతో దగ్గరగా ఉంటుందని వెల్లడించారు. సేంద్రీయ వ్యవసాయంలో భారత్ ఒక గ్లోబల్ హబ్‌గా మారే దిశగా పయనిస్తోందన్నారు. PhD చేసిన వారు కూడా వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు.