IND vs SA: తొలి టెస్ట్.. ముగిసిన తొలి రోజు ఆట

IND vs SA: తొలి టెస్ట్.. ముగిసిన తొలి రోజు ఆట

కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 20 ఓవర్లలో 37/1 స్కోర్ చేసింది. ఓపెనర్ జైస్వాల్(12) నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్(13*), వాషింగ్టన్ సుందర్ (6*) క్రీజ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 1 వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్సింగ్‌లో సౌతాఫ్రికా 159 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.