నిద్రలో శ్వాస ఇబ్బంది ఉంటే ఇలా చేయండి..!

నిద్రలో శ్వాస ఇబ్బంది ఉంటే ఇలా చేయండి..!

నిద్రలో శ్వాస ఆగిపోవడం లేదా గురక వంటి ఇబ్బందులు(Sleep Apnea) ఉంటే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. బరువు తగ్గడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆల్కహాల్, ధూమపానం మానేయడం మంచిది. వెల్లకిలా కాకుండా, పక్కకు తిరిగి పడుకోవడం శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. డాక్టర్ సలహా మేరకు CPAP (Continuous Positive Airway Pressure) వంటి పరికరాలను ఉపయోగించాల్సి రావచ్చు.