అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌ను పరిశీలించిన కిషన్‌రెడ్డి

TG: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఫ్లైఓవర్‌కు ఓ పార్టీ అడ్డుతగిలిందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఈనెల 5న ఫ్లైఓవర్‌ను కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.