కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయం
MNCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలవబోతున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. శనివారం జన్నారంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో మాజీ జెడ్పీటీసీ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, పలువురు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను చూసి నాయకులు పార్టీలో చేరారన్నారు.