జిల్లాలో చికెన్ ధరలు

WGL: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. విత్ స్కిన్ కిలోకు రూ.190-210 మధ్య ధర పలుకుతోంది. అలాగే స్కిన్ లెస్ కేజీ రూ.230-250 పలుకుతుండగా, లైవ్ కోడి కేజీ రూ.140-150గా ఉంది. కాగా ప్రాంతాలను బట్టి ధరల్లో రూ.10-20 వ్యత్యాసం ఉంది. నేడు శ్రావణ మాసం చివరి ఆదివారం, వనభోజనాలు, పోచమ్మ బోనాల నేపథ్యంలో అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.