వ్యక్తికి గుండెపోటు.. కాపాడిని ట్రాఫిక్ పోలీస్

వ్యక్తికి గుండెపోటు.. కాపాడిని ట్రాఫిక్ పోలీస్

MDCL: జీడిమెట్ల - సూరారం సిగ్నల్ వద్ద రహీం అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్ మార్షల్ శివకుమార్, సకాలంలో స్పందించి సీపీఆర్ చేసి రహీం ప్రాణాలను కాపాడారు. అనంతరం, అతన్ని స్వయంగా పక్కనే ఉన్న మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.