ఎంఈఓపై జేసీకి ఫిర్యాదు చేసిన SFI నాయకులు

ఎంఈఓపై జేసీకి ఫిర్యాదు చేసిన SFI నాయకులు

KRNL: ప్రభుత్వ పాఠశాలలకు విడుదలైన నిధుల దుర్వినియోగంపై ఎమ్మిగనూరు మండల MEO-2పై తక్షణ చర్యలు తీసుకోవాలని SFI జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేసీ నూరుల్ కమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రతి పాఠశాలకు రూ.20,103లు విడుదల చేసినప్పటికీ,13 పాఠశాలలకు కేవలం రూ.17,000మాత్రమే ఇచ్చి మిగతా మొత్తాన్ని స్వాహా చేసినట్లు ఆరోపించారు.