VIDEO: పాఠశాలను సందర్శించిన లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్

VIDEO: పాఠశాలను సందర్శించిన లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్

విశాఖ సమీపంలోని కొత్తవలసలో ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌ను లెజెండరీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్హాం సందర్శించాడు. విద్యార్థులతో కలసి ఫుట్ బాల్ ఆడి, గేమ్‌లో ఉన్న మెలుకవలు వారికి నేర్పించాడు. అనంతరం వారితో కలిసి చెట్లను నాటాడు. తనకు ఇది ఎంతో ఆనందం కలిగించిందని బెక్హాం తన Xలో పేర్కొన్నాడు.