VIDEO: శిధిల వ్యవస్థకు చేరుకున్న రోడ్లు నిర్మాణం చేపట్టాలి
అనకాపల్లి మండలం మూలపేట గ్రామం వెళ్ళే ప్రధానరహదారి శిధిలా వ్యవస్థకు చేరుకున్నది తక్షణమేనిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్లు వల్ల గ్రామం లో వెళ్లాలంటే ,గర్భిణి స్త్రీలు వృద్ధులు వికలాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.రోడ్లు నిర్మాణం చేపట్టాలనని ప్రజాప్రతినిధులకు అధికారులను కోరారు