ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ
AP: మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలులో 140 మంది ముస్లిం మహిళలకు మంత్రులు టీజీ భరత్, NMD ఫరూక్ ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించి వేగవంతం చేశామని తెలిపారు.