VIDEO: ఒంగోలులో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల ర్యాలీ

ఒంగోలులో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల ర్యాలీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ పాల్గొని ర్యాలీ కార్యక్రమంను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రమాదాల నివారణకి హెల్మెట్ వాడాలన్నారు.