'రోడ్డు వెడల్పుకు భూమి యజమానులు సహకరించాలి'

KRNL: నగరం గుండా వెళ్లే 2, 3 కిలోమీటర్ల పొడవైన నంబర్ 340- సి రోడ్డు వెడల్పు చేయు కార్యక్రమానికి సంబంధించిన భూ యజమానులు మున్సిపల్ కార్పొరేషన్‌కు సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య కోరారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మాట్లాడుతూ.. శ్రీదామోదరం సంజీవయ్య సర్కిల్ నుండి శ్రీసాయి గార్డెన్స్ వరకూ రోడ్డు వెడల్పులో ప్రభావిత యజమానులతో చర్చించారు.