విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
HNK: సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ సమీపాన గల కాంప్లెక్స్ సెల్లార్‌లో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం రాజారపు రంజిత్ అనే యువకుడు సుబేధారిలో డ్రై ఫ్రూట్ షాప్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అక్కడే కింద ఉన్న సెల్లార్‌లో గల మోటార్ స్విచ్ ఆన్ చేయడానికి వెళ్లినయువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు.