ఏనుగు మృతిపై DFO క్లారిటీ

ఏనుగు మృతిపై DFO క్లారిటీ

CTR: కొద్ది రోజుల క్రితం టేకుమందలో ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై DFO భరణి వివరణ ఇచ్చారు. నాటు బాంబు తిని ఏనుగు మృతి చెందిందన్న ప్రచారాల్లో వాస్తవం లేదన్నారు. నెల రోజుల క్రితం ఏనుగులు ఒకదానితో ఒకటి గొడవపడటంతో ఓ చిన్న ఏనుగుకు గాయమైందన్నారు. పది రోజులుగా అది ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్యం పాలై మృతి చెందిందన్నారు.