VIDEO: ఈ రోడ్డుకు మోక్షం ఎన్నడో..?
MDK: గత ప్రభుత్వ హయాంలో నూతన రోడ్డు కోసం పాత తారు రోడ్డును తీసేసి కంకర పోసి వదిలేశారు. నిజాంపేట మండలం చల్మెడ కమాన్, నందగోకుల్ వెళ్లే రోడ్డు మార్గంలో కంకర పోసి వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ గ్రామాల ప్రజలు నిరంతరం రామాయంపేట మండల కేంద్రానికి నిత్యవసరాలు నిమిత్తం వెళ్తుంటారు.