'రైతన్న మీకోసం కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి'
SKLM: రైతన్న మీకోసం కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని సంతబొమ్మాళి(M) పీఎస్‌సీఎస్ ఛైర్మన్ కూచెట్టి కాంతారావు అన్నారు. ఇవాళ పంచాయతీలో ఇంటింటికి వెళ్లి రైతుసంక్షేమం కోసం వివరించారు. వ్యవసాయంలో యాంత్రీకరణ, అన్నదాత సుఖీభవ సూక్ష్మనీటిపారుదల పథకం వలన రైతులకు అధిక లాభాలు వస్తాయన్నారు.