VIDEO: గంజాయిని తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

VZM: డెంకాడ మండలం అయినాడలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఒడిశా నుంచి విశాఖకు మారుతి కారులో తరలిస్తున్న 37 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ చెప్పారు. గంజాయిని పండించిన, రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.