ఈ నెల 30, 31న క్రీడ పాఠశాల్లో ప్రవేశాల ఎంపిక

ఈ నెల 30, 31న క్రీడ పాఠశాల్లో ప్రవేశాల ఎంపిక

HNK: నగరంలోని JBSలో క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు జిల్లా స్థాయి పోటీలు ఈ నెల 30, 31వ తేదీల్లో జరగనున్నాయి. ఈ మేరకు ఇన్‌ఛార్జీ క్రీడల అధికారి శ్రీమన్నారాయణ శనివారం తెలిపారు. ఎల్కతుర్తి, పరకాల, భీమదేవరపల్లి, కమలాపూర్, వేలేరు, నడికూడ, ఆత్మకూర్, ఐనవోలు మండలాల వారు 1వ రోజు, దామెర, HNK, కాజీపేట, హసన్‌పర్తి, ధర్మసాగర్, శాయంపేట మండలాలకు వారు 2వ రోజు హాజరు కావాలని ఆయన తెలిపారు.