కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఆస్తులు తెలుసా?

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఆస్తులు తెలుసా?

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ICC మహిళల వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. అయితే, 2024-25లో హర్మన్‌ నికర ఆస్తులు రూ.25 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఆదాయం క్రికెట్ నుంచే కాకుండా, ఎండార్స్‌మెంట్, బ్రాండ్ అగ్రిమెంట్లు, లీగ్ క్రికెట్ నుంచి కూడా వస్తుంది. టెస్టు మ్యాచుకు రూ.15 లక్షలు, వన్డే రూ.6 లక్షలు, T20 రూ.3 లక్షలు తీసుకుంటుంది.