VIDEO: అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం

VIDEO: అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం

SKLM: అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. సోమవారం ఉదయం ఎచ్చెర్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు, వామపక్ష నేతలు ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.