VIDEO: NBK సేవామిత్రా వాహనం ప్రారంభం

VIDEO: NBK సేవామిత్రా వాహనం ప్రారంభం

సత్యసాయి: హిందూపురంలో NBK సేవామిత్రా వాహనాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శులు(PA) వీరయ్య, బాలాజీ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో హిందూపురం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు యుగంధర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గర్భిణులకు రాత్రి సమయంలో ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే నెంబర్: 8008091764, 6301430308 నంబర్లకు సంప్రదిస్తే వాహనం పంపిస్తామని తెలిపారు.