వ్యాపార దస్త్రాలకు వార్షిక పూజలు

వ్యాపార దస్త్రాలకు వార్షిక పూజలు

NTR: గంపలగూడెం మండల కిరన్న మర్చంట్ అసోసియేషన్ 73వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక వర్గకు సంఘం నందు వ్యాపార దస్త్రాలకు వార్షిక పూజలు నిర్వహించినట్లు అధ్యక్షులు చారుగొండ్ల వెంకట సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్తకులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.