శుభకార్యాలల్లో పాల్గొన్న వెలిచాల రాజేందర్ రావు

శుభకార్యాలల్లో పాల్గొన్న వెలిచాల రాజేందర్ రావు

KNR: పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన పలు శుభకార్యాలలో కాంగ్రెస్ పార్లమెంట్ ఇంఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామ కాంగ్రెస్ లీడర్ గుంటి మధుకర్ కొడుకు దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించారు. మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ఎల్ గౌడ్ ఉన్నారు.