నేడు మండల సర్వసభ్య సమావేశం

నేడు మండల సర్వసభ్య సమావేశం

ASF: జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఉదయం 11గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. మండల అధికారులు తమ ప్రగతి నివేదికలతో హాజరు కావాలన్నారు.