రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

WGL: నర్సంపేట - వరంగల్ ప్రధాన రహదారిపై దుగ్గొండి (M) గిర్నిబావి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గీసుగొండ (M ) అనంతారం గ్రామానికి చెందిన గద్దె అమ్మాయమ్మ భర్త గోపాల్‌రావుతో కలిసి ఓ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసలు కేసు నమోదు చేశారు.