VIDEO: రోడ్డు అక్రమణలు .. పంచాయతీ కార్యదర్శి వార్నింగ్
SRPT: మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ నుంచి సిరికొండ వెళ్లే రహదారిపై ఉన్న అక్రమ కట్టడాలపై గ్రామపంచాయతీ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఈరోజు గ్రామపంచాయతీ కార్యదర్శి నాగరాజు స్వయంగా నోటీసులు జారీ చేసి వారం రోజుల్లోగా ఆక్రమణలు తొలగించాలని హెచ్చరించారు. లేనిపక్షంలో పంచాయతీ ఆధ్వర్యంలోనే కట్టడాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు.