VIDEO: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఘన స్వాగతం

VIDEO: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఘన స్వాగతం

VSP: బీజేపీ సారథ్యం బహిరంగ సభలో పాల్గొనడానికి శ‌నివారం రాత్రి బీజేపీ అధ్య‌క్షుడు నడ్డా విశాఖకు చేరుకున్నారు. ఆయ‌న‌కు విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు భారీగా స్వాగ‌తం ప‌లికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ రమేష్ పుష్పగుచ్ఛం అందజేశారు.