చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గంగవరం మండలంలో లారీని వెనుక వైపు నుంచి వచ్చి ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
➢ పుంగనూరు పట్టణంలో వైభవంగా శ్రీవారి రథోత్సవం కార్యక్రమం
➢ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ జి. కృష్ణయ్య, తమిళ్ సినీ నటుడు నీలగిరి రవి
➢ ఇన్‌స్పైర్ మనక్ అవార్డులకు ఎంపికైన అక్కుర్తి విద్యార్థులు